ఏపీలో కోడి పందేలకు ఎటువంటి అనుమతులు లేవని పోలీసులు స్పష్టం చేశారు. ఎక్కడ ఎటువంటి బరులు ఏర్పాటు చేసినా వెంటనే ధ్వంసం చేస్తామని తెలిపారు. ఇప్పటికే అనేక చోట్ల పందెం బరులను ధ్వంసం చేసినట్టు పేర్కొన్నారు.