ప్రపంచ కుబేరుడు ఇలాన్ మస్క్ సిగ్నల్ యాప్ వాడమంటూ ట్వీట్ చేశారు. కానీ మదుపర్లు పొరపాటు బడ్డారు. ఈ కారణంగా సిగ్నల్ అడ్వాన్స్ అనే కంపెనీ షేర్లు ఒక్కసారిగా పెరిగిపోయాయి.