తాజాగా గర్భవతికి మత్తుమందు ఇచ్చి ఇద్దరు యువకులు ఆమెపై అత్యాచారానికి ఒడిగట్టారు. అంతేకాదు. ఆమెను కిడ్నాప్ చేసి ఒకడు పెళ్లి చేసుకున్నాడు. ఇద్దరూ కలసి ఆమె మీద అత్యాచారం చేశారు. అంతటితో ఆగని దుర్మార్గులు ఆరు నెలల గర్భిణిని మరో ముగ్గురు యువకులతో శారీరక సంబంధం పెట్టుకోవాలని బెదిరించారు.