ఇండియాలో పప్పుధాన్యాలను ఎక్కువగా ఉపయోగిస్తుంటాము. వీటిల్లో మినుములకు చాలా ప్రాధాన్యం ఉంది. ఇవి మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఇక మినుములతో ఇడ్లీ, దోసె, వడ, పునుగులు వంటివి తయారు చేసుకోవచ్చు. వీటి నుంచి అధిక మొత్తంలో ఐరన్ లభిస్తుంది.