మారుతున్న జీవన శైలి, శరీరానికి వ్యాయామం లేకపోవడంతో ప్రస్తుతం చాలా మంది ఊబకాయులు కనిపిస్తుండటం చూస్తూనే ఉంటాం. సరైన నిద్ర, తిండి లేకపోవడం మరో కారణం కూడా కావొచ్చు. ప్రతి పది మంది నలుగురు ఊబకాయ సమస్యతో బాధ పడుతూ ఉంటారు. సమయానికి ఆహారం తీసుకోకపోవడంతో కూడా శరీరంలో మార్పులు వచ్చి ఊబకాయులుగా తయారవుతారు.