చిన్నపిల్లలు మారం చేసిన ప్రతిసారి చాల మంది పేరెంట్స్ పిల్లలకి చాక్లెట్, లాలీ పాప్, బిస్కట్ వంటివి కొనిస్తూ ఉంటారు. ఇక మీరు కూడా మీ పిల్లలకు లాలీ పాప్ వంటివి కొనిస్తున్నారా అయితే జాగ్రత్త సుమీ. ముఖ్యంగా లాలీ పాప్ లు కొనేవారైతే ఒకటికి రెండింతలు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే లాలీపాప్ లంటే పిల్లలు లొట్టలేసుకుని తింటారు.