పెళ్లి అనేది అమ్మాయి జీవితంలో జరిగే గొప్ప వేడుక. కట్టుకున్న వాడి కోసం కన్నవారిని కాదనుకొని మెట్టినింట్లో అడుగు పెడుతారు. ఇక ఎన్నో ఆశలతో వారి కొత్త జీవితాన్ని ఎన్నో ఆశలతో వివాహ బంధంలోకి అడుగుపెట్టిన యువకుడు శోభనం రోజే ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన నల్గొండ జిల్లాలో చోటుచేసుకుంది.