కరోనా మహమ్మారి బారిన పడి గురువారం నలుగురు మృతి చెందారు. చిత్తూరు జిల్లాలో ఒకరు, గుంటూరులో ఒకరు, విశాఖపట్నంలో ఒకరు, కృష్ణా జిల్లాలో ఒకరు కరోనా మహమ్మారి వల్ల మరణించారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా కరోనా మహమ్మారి బారినపడి మృతి చెందిన వారి సంఖ్య 7,138కి చేరింది.