ప్రేమ ఇద్దరిని ఒక్కటి చేస్తుంది. కానీ వారి ప్రేమకు పెద్దల నుండి అంగీకారం లభించలేదు. ఇక అబ్బాయిని మర్చిపోవాలని ఇంట్లో పెద్దలు అమ్మాయిని బెదించారు. ఇక ఇంట్లోవాళ్ళు వ్యక్తితో బలవంతంగా పెళ్లి చేశారు. మెడలో తాళిబొట్టు పడినా ఆమె మనసులో ప్రియుడి జ్ఞాపకాలు మాత్రం చెరిగిపోలేదు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని ఛత్తర్‌పూర్‌లో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.