మహారాష్ట్రలో దారుణం.. ఆమెకు రెండో పెళ్లి. అప్పటికే ఏడేళ్ల కూతురు ఉంది. మరో వ్యక్తిని పెళ్లి చేసుకొని రెండు నెలలు అవుతోంది. భర్త, కూతురుతో కలిసి రైలు ప్రయాణం చేస్తోంది. భార్య భర్తలిద్దరూ ఊసులాడుకుంటూ రైలు డోర్ వద్ద నిలబడ్డారు. రైలు డోర్ ద్ద ఇదరు బయటకు, లోపలికి ఊగుతూ కాసేపు సరదాగా గడిపారు. తర్వాత డోర్ లోంచి బయటకు తోసాడు..