వినియోగదారులకు శుభవార్త.. యూజర్ సేఫ్టీ పాలసీలను ఉల్లంఘించిన ఆన్లైన్ రుణ యాప్లను సెర్చింజన్ గూగుల్ తన ప్లే స్టోర్ నుంచి గురువారం తొలగించి వేసింది. అలాగే, యాప్ల డెవలపర్లు సంబంధిత సంస్థలు స్థానిక ప్రభుత్వ చట్టాలను అనుసరిస్తున్నారా? లేదా? అన్న సంగతిని నిర్ధారించుకోవాలని వెల్లడించింది.