సమాజంలో అమ్మాయిలకే కాదు.. అబ్బాయిలకు కూడా రక్షణ లేకుండా పోతుంది. డ్యాన్స్ చేసి ఏదో చిల్లర డబ్బు సంపాదించే ఓ 13 ఏళ్ల కుర్రాడిపై కళ్లు వేసిన గ్యాంగ్ ఏకంగా ఆ అబ్బాయిని లింగమార్పిడి ఆపరేషన్ కూడా చేయించినట్టు ఢిల్లీ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ నమోదైంది. మనదేశం రాజధాని న్యూఢిల్లీలో చిన్నారులకు ఉన్న రక్షణ ఎంత నామమాత్రమో తాజా ఘటన వివరిస్తోంది.