ఆ హీరో సినిమాలో ఛాన్స్ ఇప్పిస్తానని చెప్పి నమ్మించి.. అతి దారుణంగా మోసం చేసిన ఘటన హైదరాబాద్ లో వెలుగు చూసింది. తనని లైంగికంగా మోసం చేశారని తెలుసుకొని తీవ్ర దిగ్భ్రాంతికి గురైంది. హైదరాబాద్ షీ టీమ్ కు ఫిర్యాదు చేసింది. ఆ దుర్మార్గుడిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు.