11 పెళ్ళిళ్ళు చేసుకున్న కూడా ఆగలేదు..ఒకరికి తెలియకుండా మరొకరితో సన్నిహితంగా ఉంటున్నానని చెప్పాడు. అతని వల్ల మోసపోయిన వాళ్ళు పోలీసులకు ఫిర్యాదు చేయాలని, వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని పోలీసులు తెలిపారు..