ఏపీలో జగన్ అద్భుతమైన పాలనతో, మంచి మంచి సంక్షేమ పథకాలతో ప్రజలకు మేలు చేసేలా ముందుకెళుతున్న విషయం తెలిసిందే. జగన్ అధికారంలోకి వచ్చి 20 నెలలు అవుతుంది. ఈ 20 నెలల కాలంలో జగన్ ప్రభుత్వంపై పెద్దగా వ్యతిరేకిత రాలేదు. 2019 ఎన్నికల్లో ఏ మద్ధతు అయితే వచ్చిందో, ఇప్పుడు అదే మద్ధతు జగన్కు ఉంది. అయితే జగన్పై ఎలాంటి వ్యతిరేకిత లేకపోయినా, కొందరు ఎమ్మెల్యేలపైనే వ్యతిరేకిత వచ్చినట్లు కనిపిస్తోంది.