ఇటీవలే తల్లి మృతిచెందడంతో తండ్రి పట్టించుకోకుండా ముగ్గురు కుమారులు అనాథగా మారిన నెల్లూరు జిల్లాలో వెలుగులోకి వచ్చింది.