మతిస్థిమితం లేని వ్యక్తిని దొంగ అనుకుని గ్రామస్తులు దారుణంగా కొట్టి చంపిన ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోవెలుగులోకి వచ్చింది.