సమాజంలో రోజురోజుకు మానవత్వ విలువలు మంటగలిసిపోతున్నాయి. వావివరసలు మర్చిపోయి అక్రమసంబంధాలలో మునిగి తేలుతున్నారు. ఇక పినతల్లి భార్యగా మారి బిడ్డకు జన్మనిచ్చిన ఘటన రష్యాలో వెలుగుచూసింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. రష్యాలోని క్రాస్నాదర్ క్రాయికి చెందిన 35 ఏళ్ల సోషల్ మీడియా ఇన్ఫ్ లయేన్సార్ మరీనా బల్మాషేవా పదేళ్ల కిందట 45 ఏళ్ల అర్రేను పెళ్లి చేసుకుంది.