సీజనల్ లో దొరికే పండ్లను అస్సలు మిస్ కావొద్దని నిపుణులు చెబుతున్నారు. ఇక చలికాలంలో దొరికే రేగుపండ్లను తినడం వలన చాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఇక శరీరానికి చక్కటి పోషకాలు అందించడంలో రేగుపండ్లు బాగా ఉపయోగపడతాయి. ఈ మినరల్స్ గుండె ఆరోగ్యంగా ఉండటానికి చాలా అవసరం.