గర్భిణీలు ఆల్కహాల్ తాగడం వల్లపుట్టబోయే పిల్లలకు ఎంతగానో ప్రభావం పడుతుందని హెచ్చరిస్తున్నారు నిపుణులు.