వెంటనే అధికారం కోల్పోవడం కావొచ్చు...లేదా తనకంటే రాజకీయాల్లో చాలా జూనియర్ అయిన జగన్ సీఎం అవ్వడం వలనో తెలియదు గానీ, గత ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయిన దగ్గర నుంచి చంద్రబాబు రాజకీయం చేయడంలో బాగా దిగజారిపోయినట్లు కనిపిస్తోంది. గతంలో చంద్రబాబు ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నప్పుడు, అధికార పార్టీపై నిర్మాణాత్మకమైన విమర్శలు చేసేవారు.