నేటి సమాజంలో చిన్న పిల్లల నుండి ముసలి వాళ్ళ వరకు వాట్సప్ గురించి తెలియని వారంటూ లేరు. ఇక ప్రపంచవ్యాప్తంగా వాట్సప్ వాడకం కూడా ఎక్కవగా ఉంది. ఇక టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ వాట్సప్ లో సరికొత్త ఫీచర్స్ పుట్టుకొస్తున్నాయి. అయితే వాట్సప్‌ని సేఫ్‌గా ఉపయోగించాలంటే సెక్యూరిటీ ఫీచర్స్ ఎనేబుల్ చేయడం అవసరం. వాట్సప్‌లో ఫింగర్ ప్రింట్ లాక్‌తో పాటు టూ ఫ్యాక్టర్ ఆథెంటికేషన్ ఫీచర్స్ ఉన్నాయి.