ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతూనే ఉంది. ఈ మహమ్మారి కారణంగా చాల మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ మహమ్మారిని అరికట్టడానికి ప్రపంచవ్యాప్తంగా దేశాల శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తున్న సంగతి అందరికి తెలిసిందే. అయితే తాజాగా ఇండియాలో కరోనా వ్యాక్సికేషన్ డ్రైవ్ ఇస్తున్న సంగతి అందరికి తెలిసిందే.