మీరు కారు కొనుకోవాలని అనుకుంటున్నారా.. అయితే మీకు ఇది గుడ్ న్యూస్ అనే చెప్పాలి. కొత్తగా కారు కొనుగోలు చేస్తే ఏకంగా రూ.3 లక్షలకు పైగా తగ్గింపు అందుబాటులో ఉంది. ప్రముఖ దేశీ వాహన తయారీ కంపెనీ మహీంద్రా తన కార్లపై అదిరే ఆఫర్లు అందిస్తోంది. ఆల్న్యూ థార్ తప్ప మిగిలిన అన్ని వేరింయట్స్ పైనా ఈ ఆఫర్ వర్తిస్తోంది.