ఇటీవలె రైతులు కరెంటు వైర్లు మారుతున్న సందర్భంలో ఎవరో ట్రాన్స్ఫారం చేయడంతో ఇద్దరు రైతులు అక్కడికక్కడే మరణించిన ఘటన సూర్యాపేటలో వెలుగులోకి వచ్చింది.