ఈ మధ్య కాలంలో సెలబ్రిటీల సోషల్ మీడియా అకౌంట్స్ వరుసగా హ్యాక్ అవుతుండడం ఆందోళన కలిగిస్తున్నది. బాలీవుడ్ నటి ఇషా డియోల్, అమీషా పటేల్, వరలక్ష్మీ శరత్ కుమార్, మంచు మనోజ్, లాస్య ఇలా చాలా మంది సెలబ్రిటీల అకౌంట్స్ హ్యాక్ చేసిన సంగతి తెలిసిందే..ఇప్పుడు ఈ జాబితాలో బాలీవుడ్ నటి టబు చేరింది. నా అకౌంట్ హ్యాక్ అయింది. అందులో కనిపించే మెసేజ్‌లను, పోస్ట్‌లను పట్టించుకోవద్దు'' అంటూ పేర్కొంది.