అంతర్గత దాడులు జరిగే ప్రమాదం ఉండడంతో సిబ్బంది మొత్తాన్ని జాగ్రత్తగా తనిఖీ చేస్తున్నారు. ఏ విధమైన అల్లర్లు కానీ, దాడులు కానీ జరగకూడదని, అలా చూసుకునే బాధ్యత కమాండర్లదని రక్షణ శాఖ కార్యదర్శి అలెర్ట్ చేశారు. ప్రమాణ స్వీకారం జరిగే ప్రదేశంలో ఎవరిపైనైనా అనుమానం కలిగితే వెంటనే వారిని పోలీసులకు అప్పగించాలని చెప్పారు.