కాంగ్రెస్ పార్టీ కనుమరుగయ్యాక ఏపీలో ప్రాంతీయ పార్టీల హవా బాగా పెరిగిన విషయం తెలిసిందే. కాంగ్రెస్‌ని రీప్లేస్ చేస్తూ వైసీపీ వచ్చింది. ఇటు టీడీపీ ఎలాగో ఉంది. ఇక బీజేపీకి ఎలాగో బలం లేదు. జనసేన ఉన్నా సరే ప్రజలు పెద్దగా పట్టించుకోలేదు. పైగా రాష్ట్రం విడిపోవడంతో 2014 ఎన్నికల్లో ఏపీ ప్రజలకు టీడీపీ కనిపించిది. అందుకే ప్రజలు చంద్రబాబు సీఎంని చేశారు.