నేటి సమాజంలో ప్రాణాలకు విలువ లేకుండా పోయింది. ఒక్కరి చేతిలో మరొక్కరు ప్రాణాలు కోల్పోతూనే ఉన్నారు. కుటుంబ కలహాలతో ఒక్కరు, ప్రేమ వ్యవహారంతో మరొక్కరు, వివాహేతర సంబంధాల వలన మరికొంత మంది ఇలా ప్రాణాలు కోల్పోతూనే ఉన్నారు. ఇక తాజాగా చిత్తూరు జిల్లాపెనుమూరు మండలం తూర్పుపల్లిలో దారుణం జరిగింది. భార్య గాయత్రిపై భర్త ఢిల్లీ బాబు కత్తితో దాడికి తెగబడ్డాడు. చికిత్సపొందుతూ గాయత్రి మృతిచెందింది.