ఆకుకూరలల్లో పాలకూర, తోటకూర, మెంతికూరను కూడా చాలా మంది కూరగా చేసుకుని తింటుంటారు. ఇక మెంతి ఆకులను పలు కూరల్లో కూడా వేసుకుంటుంటారు. అయితే ఇతర ఆకుకూరల్లాగే మెంతికూర ఆకుల్లోనూ అనేక ఔషధ గుణాలు దాగి ఉంటాయి. ఈ ఆకులను తినడం వల్ల అనేక లాభాలు కలుగుతాయి.