డయాబెటిస్ రోగులు ఒకేసారి ఎక్కువగా కాకుండా రోజు మొత్తంలో కొంచెం కొంచెం గా తినడం ద్వారా ఎంతో ప్రయోజనం ఉంటుందని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.