సోమాజీగూడ ప్రెస్ క్లబ్ లో లావణ్య, ఆమె కుటుంబ సభ్యులు కలిసి విలేకరుల సమావేశం నిర్వహించిన సంగతి తెలిసిందే. మాట్లాడుతూ.. అదనపు కట్నం కావాలని డిమాండ్ చేస్తున్నాడు. అత్తమామలు కూడా చిత్రహింసలు పెడుతున్నారు. నన్ను కాపురానికి తీసుకెళ్లడం లేదు..అంటూ అతని పై వేధింపుల కేసు పెట్టింది. అంతకన్నా ముందు ఆమె ప్రెస్ మీట్ పెట్టింది. భర్త వేధిస్తున్నాడని, అతని పై కేసు పెడుతున్నానని చెప్పింది. అదే క్లబ్ లో ఆమె భర్త ప్రెస్ మీట్ పెట్టి మరీ భార్య పరువును తీశాడు.