బుధవారం చిత్తూరు జిల్లాలో అత్యధికంగా 46 కరోనా కేసులు నమోదు కాగా, శ్రీకాకుళం, పశ్చిమ గోదావరి జిల్లాలో అత్యల్పంగా 3 కేసులు నమోదయ్యాయి. విజయనగరం జిల్లాలో ప్రస్తుతం యాక్టివ్ కేసులు రాష్ట్రంలోనే అత్యల్పంగా 37 ఉన్నాయి.