చాల మంది ఆలూ చిప్స్ ని ఎక్కువగా తింటుంటారు. ఇక సినిమాకు వెళ్ళినపుడు చాల మంది ఫ్రెంచ్ ఫ్రైస్ తినడానికి ఎక్కువగా ఇష్టపడుతారు. ఇక ఆలూ ఎంత రుచిగా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే వీటిని అధికంగా తింటే ఆరోగ్యాన్ని వదిలేసుకోవాల్సిందే. మృత్యువు తరుముకుంటూ వస్తుందని నిపుణులు చెబుతున్నారు.