ఇటువంటి వారికి ప్రభుత్వం ఒక ప్రకటన చేసింది. అదేమిటంటే వారికి నిర్ధేశించిన వ్యాక్సిన్ సమయంలో హాజరు కాకుంటే, వారికి వేయవలసిన వ్యాక్సిన్ ను వేరొకరికి వేయనున్నట్లు తెలిపింది. అంతే కాకుండా తెలంగాణ ఆరోగ్య శాఖ మరో కీలక నిర్ణయాన్ని తీసుకుంది.