ఏపీలోని ప్రతిపక్ష పార్టీలు జగన్ ప్రభుత్వంపై తీవ్రంగా ఫైర్ అవుతున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా టీడీపీ, జగన్‌ని గట్టిగా టార్గెట్ చేసి ముందుకెళుతుంది. నిత్యం ఏదొక ఇష్యూపై జగన్ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే ప్రయత్నం చేస్తోంది. తాజాగా కూడా చంద్రబాబు పలు అంశాలపై జగన్ ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు. అలాగే ఏపీలో వన్‌సైడ్‌గా ఎలాంటి పాలన జరుగుతుందో వివరించే ప్రయత్నం చేశారు.