జగన్ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ప్రతిపక్ష నేత చంద్రబాబు, ఆయన్ని గట్టిగా టార్గెట్ చేసి విమర్శలు గుప్పిస్తున్న విషయం తెలిసిందే. అలాగే బాబుకు సపోర్ట్‌గా పలువురు టీడీపీ నేతలు జగన్ ప్రభుత్వంపై విరుచుకుపడుతూ వస్తున్నారు. అయితే మొదట్లో పలువురు టీడీపీ నేతలు సైలెంట్‌గానే ఉన్నారు. ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోవడంతో చాలామంది నాయకులు బయటకు రాలేదు.