నేటి సమాజంలో స్మార్ట్ ఫోన్ గురించి తెలియని వారంటూ లేరు. ఇక ప్రతీ ఒక్కరు స్మార్ట్‌ఫోన్ ని ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. జీవితంలో ముఖ్యమైన భాగంగా మారింది ఈ స్మార్ట్ ఫోన్. చాలా మంది బాత్రూమ్ కు వెళ్లిన కూడా ఫోన్ ని తీసుకు వెళ్లారు. దీని వల్ల చాల సమస్యలు వస్తాయి. అవేమిటో ఇప్పుడే చూడండి. మొబైల్‌ను టాయిలెట్‌కు తీసుకెళ్లడం వల్ల కలిగే సమస్యల గురించి చూస్తే. టాయిలెట్‌కు వెళ్ళినప్పుడు ఫోన్ ని తీసుకెళ్లడం వల్ల పైల్స్ కి దారి తీస్తుంది.