ప్రేమ పెళ్లిళ్లు పెళ్లి పీటలు ఎక్కడం కష్టతరమయ్యాయి. పరువు, మర్యాద పోతాయని గుట్టుచప్పుడు కాకుండా అమ్మాయిల పెళ్లిళ్లు చేసేస్తున్నారు. కానీ ప్రేమించినవాళ్లు చేసే తప్పు వల్ల చాలా పెళ్లిళ్లు పెళ్లిపీటల దాఖా వెళ్లి ఆగిపోతున్నాయి. ప్రేమించుకున్నప్పుడు కంటి ముందు పరువు కనబడనట్లు కనిపిస్తాయి. పెళ్లి అనే మాట వచ్చాకే బరువు, బాధ్యత, పరువుల పేరుతో చాలా బంధాలు తెగిపోతాయి.