ఏపీలో స్థానిక ఎన్నికల పోరు మొదలైన విషయం తెలిసిందే. ఎలక్షన్ కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పంచాయితీ ఎన్నికలకు నోటిఫికేషన్ ఇచ్చేశారు. అయితే ఈ ఎన్నికలని ఆపాలని జగన్ ప్రభుత్వం హైకోర్టుకు వెళ్లింది. అయితే హైకోర్టు సింగిల్ బెంచ్ ఎన్నికలకు బ్రేక్ వేస్తూ తీర్పు ఇచ్చింది. దీంతో నిమ్మగడ్డ హైకోర్టు డివిజనల్ బెంచ్‌లో సవాల్ చేశారు.