తిరుపతి పార్లమెంట్ ఉపఎన్నికలో పోటీ చేసే విషయంలో బీజేపీ-జనసేనల మధ్య ఇంకా ఓ అవగాహన వచ్చిన్నట్లు కనిపించడం లేదు. ఇప్పటికే ప్రధాన పార్టీలు వైసీపీ-టీడీపీలు తమ తమ అభ్యర్ధుల విషయంలో క్లారిటీ ఇచ్చేశాయి. అందరికంటే ముందుగా టీడీపీ పనబాక లక్ష్మీని ప్రకటించారు. ఇటు వైసీపీ సైతం చనిపోయిన బల్లి దుర్గాప్రసాద్ కుటుంబానికి వేరేగా న్యాయం చేస్తామని చెప్పి, తిరుపతి బరిలో డాక్టర్ గురుమూర్తిని బరిలో దించేందుకు సిద్ధమవుతుంది.