పది పెళ్ళిళ్ళు చేసుకున్నాడు.. ఒక్కరికీ పిల్లలు కలగలేదు..అతని ఆస్తి పై కన్నేసిన కొందరు అతన్ని అతి దారుణంగా చంపేశారు. ఈ దారుణ ఘటన ఉత్తరప్రదేశ్లోని బరేలి జిల్లాలో వెలుగు చూసింది. బరేలి జిల్లా జరిగింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.