షెకావత్ జీ మీరు మిషన్ భగీరథ పథకాన్ని ప్రశంసించినందుకు ధన్యవాదాలు. అయితే మాకు నీతి అయోగ్ ద్వారా ఈ పథకానికి ఒక్క రూపాయి కూడా అందించలేదు. ఈ విషయాన్ని కూడా కాస్త గుర్తించండి’ అంటూ మంత్రి కేటీఆర్ స్పందించడం... కేంద్రాన్ని సూటిగా ప్రశ్నించినట్లు అయింది.