పంచాయతీరాజ్ బాధ్యతారాహిత్య వైఖరి కారణంగా దాదాపు 3.6 లక్షల మంది కొత్త ఓటర్లు తమ ఓటు హక్కు కోల్పోయారు అని వాపోయారు. ప్రతి పౌరుడికి తమ ఓటును వినియోగించుకునే హక్కు ఉందని. ఎవరైతే ఓటును కోల్పోయారో వారందరికీ తిరిగి ఓటు హక్కును కల్పించడానికి ప్రయత్నిస్తామని... ఇందుకు తగిన చర్యలు తీసుకుంటామన్నారు.