నేటి సమాజంలో మానవ సంబంధాలు రోజు రోజుకు దిగజారి పోతున్నాయి. శారీరక సుఖాల కోసం వావి వరసలు మర్చిపోయి పుశువుల్లా ప్రవర్తిస్తున్నారు. కామంతో కళ్లుమూసుకుపోయిన ఓ యువతి వరసకు సోదరుడు అయ్యే వ్యక్తిని ప్రేమించింది. అంతకుముందు ఆ సోదరుడి స్నేహితుడిని ప్రేమించింది. తమ వ్యవహారం సాఫీగా కొనసాగాలంటే తొలుత ప్రేమించిన వ్యక్తిని హత్య చేయాలని సోదరుడిని ఒప్పించి మట్టుపెట్టించింది. వరంగల్ అర్బన్ జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది.