మొబైల్ వినియోగం లో అబ్బాయిలతో పోలిస్తే అమ్మాయిలే ఎంతగానో వెనుకబడి ఉన్నారని ఇటీవల నిర్వహించిన ఒక సర్వేలో వెల్లడైంది.