ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల పోరుపై అనేక ట్విస్ట్లు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే ఎలక్షన్ కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్, పంచాయితీ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ ఇచ్చేశారు. దీనిపై ఏపీ ప్రభుత్వం సుప్రీం కోర్టుకు వెళ్లింది. కరోనా వ్యాక్సినేషన్ సమయంలో ఎన్నికలు నిర్వహించడానికి సిద్ధంగా లేమని జగన్ ప్రభుత్వం చెబుతుంది. అటు ఉద్యోగ సంఘాలు సైతం ఎన్నికల నిర్వహణకు సిద్ధంగా లేరు.