నేటి సమాజంలో కష్టపడడానికి ఇష్టపడని చాల మంది దొంగతనాలకు పాల్పడుతున్నారు. డబ్బు, నగల కోసం ఎదుటి వ్యక్తి ప్రాణాలను తీసేందుకు సైతం సిద్ధపడుతున్నారు. తాజాగా మహిళ మెడలోని బంగారు ఆభరణాల కోసం గొంతుకోసి హతమార్చారు. ఈ విషాద ఘటన ఒరిస్సా రాష్ట్రంలోని రాయగడ జిల్లాలో చోటు చేసుకుంది.