ఆకుకూరల్లో ఆరోగ్యానికి మంచిది అన్న సంగతి అందరికి తెలిసిందే. అయితే ఆకుకూరలను తీసుకోవడం వలన ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. అయితే ఆకుకూరలలో ముఖ్యంగా బచ్చలికూర పోషకాలకు నిలయం అని చెప్పవచ్చు. ఈ బచ్చలి కూరలో ఎక్కువగా విటమిన్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా లభిస్తాయి.