మానవ శరీరంలో ప్రతి అవయవం కూడా ముఖ్యమే అని మనకు తెలుసు. కానీ మానవ శరీరంలోని కొన్ని భాగాలు కోల్పోయినా మనిషి బతికేయొచ్చట. ఇక బ్రెయిన్ లాంటి ప్రధాన భాగం పనిచేస్తుండగా కొన్ని చిన్న అవయవాలు తొలగించినా మనిషి బ్రతకడం సాధ్యమవుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు.